కశ్మీర్‌పై మువ్వన్నెల రెపరెప

శ్రీనగర్: ఆదివారం నాడు శ్రీనగర్‌లోని సివిల్ సెక్రెటేరియట్ భవనంపై ఉన్న జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర పతాకాన్ని తొలగించారు. దాని స్థానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆ భవనంపై జాతీయ పతా కం రెపరెపలాడుతూ గర్వకారణంగా నిలిచింది. జ మ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ఈ నెలారంభంలో రద్దు కావడంతోఒకప్పటి ఆ ప్రత్యేక రాష్ట్రం నిజంగానే భారతదేశంలో విలీనమైంది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలలో భాగంగా… జమ్మూకశ్మీర్‌లో అన్ని ప్రభుత్వ భవనాలపైనా భారత జాతీయ పతాకమే […] The post కశ్మీర్‌పై మువ్వన్నెల రెపరెప appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీనగర్: ఆదివారం నాడు శ్రీనగర్‌లోని సివిల్ సెక్రెటేరియట్ భవనంపై ఉన్న జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర పతాకాన్ని తొలగించారు. దాని స్థానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆ భవనంపై జాతీయ పతా కం రెపరెపలాడుతూ గర్వకారణంగా నిలిచింది. జ మ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ఈ నెలారంభంలో రద్దు కావడంతోఒకప్పటి ఆ ప్రత్యేక రాష్ట్రం నిజంగానే భారతదేశంలో విలీనమైంది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలలో భాగంగా… జమ్మూకశ్మీర్‌లో అన్ని ప్రభుత్వ భవనాలపైనా భారత జాతీయ పతాకమే ఎగురుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ భవనాలపైనా జాతీయ పతాకాన్ని ఎగరేసే ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి అమిత్ షా ఆగస్ట్ 5న పార్లమెంట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Jammu Kashmir state c removed from Civil Secretariat

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్‌పై మువ్వన్నెల రెపరెప appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: