నేడు ఎంఎల్‌సిగా గుత్తా ప్రమాణం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం శాసనమండలిలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నా రు. ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానానికి జరిగిన ఎన్నికకు గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. Gutha Sukender reddy Will Takes oath As MLC Today Related Images: [See image gallery […] The post నేడు ఎంఎల్‌సిగా గుత్తా ప్రమాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం శాసనమండలిలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నా రు. ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానానికి జరిగిన ఎన్నికకు గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Gutha Sukender reddy Will Takes oath As MLC Today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు ఎంఎల్‌సిగా గుత్తా ప్రమాణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: