ఆన్‌లైన్ విధానంతో అంతా అన్యాక్రాంతం..

  వాల్టా చట్టానికి తూట్లు పల్లెల్లో మాయం అవుతున్న చెట్లు కళ్ల ఎదుటే కలప రవాణా చేస్తున్న పట్టుకోని అధికారులు కలప స్మగర్లకు అండగా నిలుస్తున్న ఆన్‌లైన్ పద్ధ్దతి సిరిసిల్ల : పచ్చని చెట్లను నరికి వేసేందుకు ఆన్‌లైన్‌లో చాలానా చెల్లిస్తే చాలు, కలపను అక్రమంగా తరలించేందుకు స్మగర్లకు రాసబాటగా నిలుస్తుంది. తెలంగాణ సర్కారు ఒక పక్కా కొట్లు ఖర్చు చేసి, గ్రామాలన్నీ పచ్చని చెట్లతో ఉండి, ప ర్యావరణాన్ని కాపాడుకునేలా ఉండాలనీ హరిత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. […] The post ఆన్‌లైన్ విధానంతో అంతా అన్యాక్రాంతం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాల్టా చట్టానికి తూట్లు
పల్లెల్లో మాయం అవుతున్న చెట్లు
కళ్ల ఎదుటే కలప రవాణా చేస్తున్న పట్టుకోని అధికారులు
కలప స్మగర్లకు అండగా నిలుస్తున్న ఆన్‌లైన్ పద్ధ్దతి

సిరిసిల్ల : పచ్చని చెట్లను నరికి వేసేందుకు ఆన్‌లైన్‌లో చాలానా చెల్లిస్తే చాలు, కలపను అక్రమంగా తరలించేందుకు స్మగర్లకు రాసబాటగా నిలుస్తుంది. తెలంగాణ సర్కారు ఒక పక్కా కొట్లు ఖర్చు చేసి, గ్రామాలన్నీ పచ్చని చెట్లతో ఉండి, ప ర్యావరణాన్ని కాపాడుకునేలా ఉండాలనీ హరిత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఒక్క పక్కా గ్రామాల్లో మొక్కలు నాటుతుండగా, మరొ పక్కా అటవీ చట్టంలో ఉన్న లోసగులతో చెట్లను నరికి వేస్తూ, కలప స్మగర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

వాల్టా చట్టం ప్రకారం కలపను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నా అధికారులు, అదే వాల్టా చట్టంలో ఉన్న లోసగుల ద్వారా స్మగర్లు ఆన్‌లైన్‌లో రూ. 500లు చాలానా చెల్లిస్తే చాలు, గ్రామాల్లో ఉన్న పచ్చనీ చెట్లను నరికి వేసి కలపను తరలిస్తున్నా రు. ఇదంతా అటవీ అధికారుల ఎదుట కనిపిస్తున్న పాపన పోవడం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో చాలానా కట్టితే చాలు, ఎంత కలపను తరలిస్తున్నా పట్టించుకునే విలులేకుండా పోయింది. ఇదే అదునుగా భావించిన కలప స్మగర్లు, ఒకే పర్మిట్ మీద పది ట్రాక్టర్ల కలపను తరలిస్తున్నారు.

ఒక్క పక్కా మొక్కలు నాటడడం.. మరో పక్కాచెట్లను నరకడం:
తెలంగాణ ప్రభుత్వం కొట్లు వ్యయం వెచ్చించి మొక్కలు నాటుతుంటే, మరో పక్కా పల్లెలో ఉన్న చెట్లును నరికి వేసున్నారు. ఇదంతా అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎదుట జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఆన్‌లైన్‌లో చెట్లను నరికివేయడానికి చలానా కట్టి, ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తున్నారు. ఒక్క పర్మిట్ తీసుకోని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో కలపను ఇతర ప్రాంతాలకు స్మగర్లు తరిలిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ విధానంతో అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ పర్మిట్‌లు చూపేట్టడంతో చర్యలు తీసుకోవడం లేదు.

పల్లెలో మాయం అవుతున్న పచ్చని చెట్లు:
వాల్టా చట్టానికి తూట్లు పొడవడంతో పల్లెలో పచ్చని చెట్లు మాయం అవుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న చెట్లు, రోడ్డు వెంట ఉన్న చెట్లను స్మగర్లు నరికి వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కలప స్మగర్లు 20 మంది వరకు ఉండగా, నిత్యం ఆన్‌లైన్‌లో ఒక్క చ లానా కట్టి, ఇష్టా రీతిగా చెట్లను నరికి వేసి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు కలపను త రలిస్తున్నారు. ఇప్పటికైనా ఆన్‌లైన్‌లో చలానా కట్టె విధానాన్ని తొలగించాలనీ పలువు రు డిమాండ్ చేస్తున్నారు. ఆదిశగా ఉన్నాధికారులు స్పందించి, ఆన్‌లైన్ చలానాను ర ద్దు చేసి, పచ్చని చెట్ల పరిరక్షణ కోసం పాటు పడాలని వారు కోరుతున్నారు.

An online method that supports timber smugglers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆన్‌లైన్ విధానంతో అంతా అన్యాక్రాంతం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: