విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపిన రైతు…

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలో రైతుకు విద్యుత్ నిలిపి వేసినందుకు రైతు విద్యుత్ స్థంభం ఎక్కి నిరసన చేసిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచే సుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారంజ… కదిరే జంగయ్య అనే రైతు మొక్కజోన్న పంటను సాగుచేస్తున్నాడు. అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తుండటంతో రైతు మొక్క జోన్న పంట చూట్టు మెర్యురి లైట్లను ఏర్పాటు చేశాడు. విద్యుత్ అధికారులు అట్టి లైట్లను తీసివేయాలని చెప్పి విద్యుత్ సరాఫరాను నిలిపివేయడంతో రైతు […] The post విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపిన రైతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలో రైతుకు విద్యుత్ నిలిపి వేసినందుకు రైతు విద్యుత్ స్థంభం ఎక్కి నిరసన చేసిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచే సుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారంజ… కదిరే జంగయ్య అనే రైతు మొక్కజోన్న పంటను సాగుచేస్తున్నాడు. అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తుండటంతో రైతు మొక్క జోన్న పంట చూట్టు మెర్యురి లైట్లను ఏర్పాటు చేశాడు.

విద్యుత్ అధికారులు అట్టి లైట్లను తీసివేయాలని చెప్పి విద్యుత్ సరాఫరాను నిలిపివేయడంతో రైతు అతని వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ స్థంభం ఎక్కి విద్యుత్ వైర్లను పట్టుకోని నిరసన తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో పోలీసులు అక్కడికి చేరుకోని రైతుతో మాట్లాడి విద్యుత్ సరాఫరాను ఇప్పిస్తామని చెప్పడంతో రైతు స్థంభం నుండి దిగిన తర్వాత విద్యుత్ సరాఫరాకు మరమత్తులు చేసి సరఫరా అందించారు. దాంతో రైతు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల రైతులు ఊపిరి పిల్చుకున్నారు.

Man Climbs Electric Pole To Protest At Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపిన రైతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: