కింగ్ నాగార్జునకు అనారోగ్యం

హైదరాబాద్ : టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29తో ఆయన 60వ పడిలో అడుగు పెట్టనున్నారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఆయన యంగ్ లుక్ తో కపినిస్తున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున మరో వైపు బిగ్ బాస్3కి  హోస్ట్ గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్టు టాలీవుడ్ లో పుకార్లు వస్తున్నాయి. నాగ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా […] The post కింగ్ నాగార్జునకు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29తో ఆయన 60వ పడిలో అడుగు పెట్టనున్నారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఆయన యంగ్ లుక్ తో కపినిస్తున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున మరో వైపు బిగ్ బాస్3కి  హోస్ట్ గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్టు టాలీవుడ్ లో పుకార్లు వస్తున్నాయి. నాగ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధపడి, ఆయనను కలిసేందుకు వెళ్లారని, అయితే అనారోగ్యం కారణంగా నాగ్ అభిమానులను కలువలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మన్మథుడు2 ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగ్ చేతికి చిన్న కట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. దీనిపై నాగ్ క్లారిటీ కూడా ఇచ్చారు. జిమ్ లో కసరత్తులు ఎక్కువగా చేయడం వల్ల చేతికి కొంత నొప్పి రావడంతో బ్యాండేజ్ కట్టుకున్నట్టు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై నాగ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Tollywood Hero Nagarjuna Is Sick

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కింగ్ నాగార్జునకు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: