నిగమ్‌బోధ్‌లో రేపు జైట్లీ అంత్యక్రియలు

ఢిల్లీ: మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు. జైట్లీ మృతి చెందగానే విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని తన ట్విట్టర్‌లో మోడీ ట్వీట్ చేశాడు. జైట్లీ అంత్యక్రియలు ఆదివారం నిగమ్ బోధ్ ఘాట్‌లో జరుగుతాయని […] The post నిగమ్‌బోధ్‌లో రేపు జైట్లీ అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు. జైట్లీ మృతి చెందగానే విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని తన ట్విట్టర్‌లో మోడీ ట్వీట్ చేశాడు. జైట్లీ అంత్యక్రియలు ఆదివారం నిగమ్ బోధ్ ఘాట్‌లో జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

 

Arun Jaitley Cremated at Nigambodh Ghat Tomorrow

The post నిగమ్‌బోధ్‌లో రేపు జైట్లీ అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: