హీరో రాజ్ తరుణ్‌కు స్టేషన్ బెయిల్

  మన తెలంగాణ/నార్సింగి: యువ హీరో రాజ్ తరుణ్ గండిపేట మండలంలోని నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో కారుతో యాక్సిడెంట్ చేసిన కారణంగా రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్న అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశామని నార్సింగి సిఐ రమణాగౌడ్ అన్నారు. అంతే కాకుండా యాక్సిడెంట్ అయిన సమయంలో వీడియో తీసి రాజ్ తరుణ్‌ను డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ అనే వ్యక్తి పై […] The post హీరో రాజ్ తరుణ్‌కు స్టేషన్ బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/నార్సింగి: యువ హీరో రాజ్ తరుణ్ గండిపేట మండలంలోని నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో కారుతో యాక్సిడెంట్ చేసిన కారణంగా రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్న అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశామని నార్సింగి సిఐ రమణాగౌడ్ అన్నారు. అంతే కాకుండా యాక్సిడెంట్ అయిన సమయంలో వీడియో తీసి రాజ్ తరుణ్‌ను డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ అనే వ్యక్తి పై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసును కూడా నమెదు చేసినట్టు సిఐ తెలిపారు.

Raj Tarun arrested and released on Station bail

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హీరో రాజ్ తరుణ్‌కు స్టేషన్ బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: