నమ్మేలా లేదే…

  ‘రాజావారు రాణిగారు’ టైటిల్ సాంగ్‌కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమాలోని రెండో పాటని విడుదల చేశారు. జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘నమ్మేలా లేదే ..’ అనే ఈ మెలోడీకి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్‌లు హీరో హీరోయిన్లుగా […] The post నమ్మేలా లేదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘రాజావారు రాణిగారు’ టైటిల్ సాంగ్‌కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమాలోని రెండో పాటని విడుదల చేశారు. జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘నమ్మేలా లేదే ..’ అనే ఈ మెలోడీకి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్‌లు హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా… ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మనోవికాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Nammela lede song release from rajavaru ranivaru

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నమ్మేలా లేదే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: