చిరుత పులి లాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయిని!

  హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అదా శర్మ. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లో కూడా నటించింది ఈ భామ. అయితే ఈ మధ్య తెలుగులో కాస్త జోరు తగ్గింది. ఇటీవల ఆమె ‘కల్కి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ […] The post చిరుత పులి లాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయిని! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అదా శర్మ. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లో కూడా నటించింది ఈ భామ. అయితే ఈ మధ్య తెలుగులో కాస్త జోరు తగ్గింది. ఇటీవల ఆమె ‘కల్కి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “నేను చిరుతపులిలాంటి డ్రెస్ వేసుకున్న టేబుల్ ముందు కూర్చున్న అమ్మాయిని…” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్లు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

Adah Sharma Latest Bikini photos in Instagram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరుత పులి లాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయిని! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: