రెండు నోళ్ల చేప ఇది…

ఇది రెండు నోళ్లు ఉన్న చేప. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపకు రెండు నోళ్లు ఉండడం జన్యుపరమైన లోపం కావచ్చని కొందరు చెబుతున్నారు. ఇటువంటి చేపలు చాంప్లయిన్ సరస్సుల్లో పెరుగుతాయని ఈ చేపను పట్టిన జీడీసెస్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆయన ఈ సరస్సులో చేపల వేటకు వెళ్లినప్పడు ఈ చేప ఆయన వలకు చిక్కింది. అయితే ఈ చేపకు రెండు తలలు కూడా ఉన్నాయి. ఈ చేపకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో […] The post రెండు నోళ్ల చేప ఇది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇది రెండు నోళ్లు ఉన్న చేప. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపకు రెండు నోళ్లు ఉండడం జన్యుపరమైన లోపం కావచ్చని కొందరు చెబుతున్నారు. ఇటువంటి చేపలు చాంప్లయిన్ సరస్సుల్లో పెరుగుతాయని ఈ చేపను పట్టిన జీడీసెస్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆయన ఈ సరస్సులో చేపల వేటకు వెళ్లినప్పడు ఈ చేప ఆయన వలకు చిక్కింది. అయితే ఈ చేపకు రెండు తలలు కూడా ఉన్నాయి. ఈ చేపకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో జీడీసెస్ పోస్టు చేశారు. నిమిషాల్లోనే 6 వేలకు పైగా షేర్లను, వేల సంఖ్యలో కామెంట్లను తెచ్చుకుందని జీడీసెస్ వెల్లడించారు.

Trapped Two Mouth Fish In Lake Champlain

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండు నోళ్ల చేప ఇది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: