తండ్రిని చంపిన తనయుడు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జలాన్స్ ప్రాంతంలో 75 ఏళ్ల వృద్ధుడిని కుమారుడు హత్య చేశాడు. కోంఛ్ ప్రాంతంలోని తెహరపూర్ గ్రామంలో హనమంత్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి సర్జు ప్రసాద్ (75)కు డబ్బులు ఇవ్వబోయాడు. కుమారుడిపై కోపంగా ఉన్న తండ్రి ఆ డబ్బులను తిరస్కరించాడు. దీంతో సర్జు ప్రసాద్‌పై హనమంత్ సింగ్ దాడి చేశాడు. దీంతో సర్జు ప్రసాద్ ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు […] The post తండ్రిని చంపిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జలాన్స్ ప్రాంతంలో 75 ఏళ్ల వృద్ధుడిని కుమారుడు హత్య చేశాడు. కోంఛ్ ప్రాంతంలోని తెహరపూర్ గ్రామంలో హనమంత్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి సర్జు ప్రసాద్ (75)కు డబ్బులు ఇవ్వబోయాడు. కుమారుడిపై కోపంగా ఉన్న తండ్రి ఆ డబ్బులను తిరస్కరించాడు. దీంతో సర్జు ప్రసాద్‌పై హనమంత్ సింగ్ దాడి చేశాడు. దీంతో సర్జు ప్రసాద్ ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Son Murdered 75 Years Old Father in Uttar Pradesh

 

Son Killed his Father (75 Years Old ) in UP

 

Son Killed his Father (75 Years Old ) in UP

The post తండ్రిని చంపిన తనయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: