100 వికెట్లు తీయడమే నా లక్ష్యం: శ్రీశాంత్

ముంబై: టెస్టు మ్యాచుల్లో  వంద వికెట్లు తీయడమే తన లక్ష్యమని భారత బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ పై బిసిసిఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిసిసిఐ అంబుడ్స్ మెన్ శిక్షను ఏడేళ్లకు తగ్గిందిచింది. దీనిపై శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ… వచ్చే ఏడాదిలో నా శిక్ష ముగుస్తోంది. టెస్టుల్లో ఇప్పటికే 87 వికెట్లు తీశాను. 100 వికెట్లు తీసి కెరియర్ కు […] The post 100 వికెట్లు తీయడమే నా లక్ష్యం: శ్రీశాంత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: టెస్టు మ్యాచుల్లో  వంద వికెట్లు తీయడమే తన లక్ష్యమని భారత బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ పై బిసిసిఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిసిసిఐ అంబుడ్స్ మెన్ శిక్షను ఏడేళ్లకు తగ్గిందిచింది. దీనిపై శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ… వచ్చే ఏడాదిలో నా శిక్ష ముగుస్తోంది. టెస్టుల్లో ఇప్పటికే 87 వికెట్లు తీశాను. 100 వికెట్లు తీసి కెరియర్ కు ముగింపు చెప్పడమే నా లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు.

Want to finish career with 100 Test wickets Says Sreesanth

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 100 వికెట్లు తీయడమే నా లక్ష్యం: శ్రీశాంత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: