రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ ‘వీర్ భూమి’లో ఏర్పాటు చేసిన ప్రార్థన సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా,ఇతర కుటుం బ సభ్యులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సా రీ, […] The post రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ ‘వీర్ భూమి’లో ఏర్పాటు చేసిన ప్రార్థన సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా,ఇతర కుటుం బ సభ్యులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సా రీ, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. “నా ప్రియమైన తండ్రి, ఎప్పుడూ ద్వేషించ వద్దని, క్షమించమని, అన్ని జీవులను ప్రేమించాలని తనకు నేర్పించారని” రాహు ల్ ట్వీట్ చేశారు. రాజీవ్ జయంతి ని ‘సద్భావన దివస్’గా పాటిస్తున్న కాంగ్రెస్, ఆయనను స్మరిస్తూ వా రం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.

Rajiv Gandhi 75th birth anniversary Celebrations

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: