లతా మంగేష్కర్‌ను కలిసిన రాష్ట్రపతి

  ముంబయి: ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబాయిలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ఇంటికి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, మీరు మేం […] The post లతా మంగేష్కర్‌ను కలిసిన రాష్ట్రపతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబాయిలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ఇంటికి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, మీరు మేం గర్వపడేలా చేశారని పేర్కొంది. రాష్ట్రపతి దంపతులతో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపుతులు కూడా లతా మంగేష్కర్‌ను పరామర్శించారు. రు.

లతా మంగేష్కర్.. హిందీతో పాటు అన్ని భాషల్లో తన పాటలతో అలరించారు. 2001లో వాజ్‌పేయ్ గవర్నమెంట్ ఆమెను అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించారు.

President Ramnath Kovind meet Singer Lata Mangeshkar

The post లతా మంగేష్కర్‌ను కలిసిన రాష్ట్రపతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: