ఆగస్టు 20న ‘సైరా’ టీజర్ విడుదల

 హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ’సైరా నరసింహారెడ్డి‘ సినిమా టీజర్ ఈ నెల 20న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.  తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 20న విడుదల చేస్తామని హీరో , సినిమా నిర్మాత  రామ్ చరణ్ […] The post ఆగస్టు 20న ‘సైరా’ టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ’సైరా నరసింహారెడ్డి‘ సినిమా టీజర్ ఈ నెల 20న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.  తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 20న విడుదల చేస్తామని హీరో , సినిమా నిర్మాత  రామ్ చరణ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అక్టోబర్ 2న  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సైరా సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sye Raa Teaser Released On August 20th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆగస్టు 20న ‘సైరా’ టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: