విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి

బెంగళూరు : విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ పాఠశాల హాస్టల్ లో విద్యుదాఘాతానికి గురై ఐదురుగు విద్యార్థలు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో హాస్టల్ లో విద్యుత్ సరఫరా నిలిపివేసి యాజమాన్యానికి తోటి విద్యార్థలు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై సిఎం యడియూరప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పన నష్టపరిహారం అందిస్తామని ఆయన […] The post విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ పాఠశాల హాస్టల్ లో విద్యుదాఘాతానికి గురై ఐదురుగు విద్యార్థలు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో హాస్టల్ లో విద్యుత్ సరఫరా నిలిపివేసి యాజమాన్యానికి తోటి విద్యార్థలు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై సిఎం యడియూరప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పన నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Five Students Killed By Electrocution

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: