అమరవీరులకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్

  హైదరాబాద్: 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. అంతకుముందు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక, తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు […] The post అమరవీరులకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. అంతకుముందు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇక, తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

CM KCR pays tribute to martyred Jawans at Secunderabad 

The post అమరవీరులకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: