ఫేస్ బుక్ లో జగన్ పై అసభ్యకర పోస్టు

అనంతపురం : ఎపి సిఎం జగన్ పై ఫేస్ బుక్ లో అసభ్యకరమైన వీడియో పోస్టు చేసిన రాజేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న రాజేష్ జగన్ పై అసభ్యకర పోస్టు పెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రాజేష్ ను విడపనకల్లులో అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. రాజేష్ పై 59/19యు/505(2). 507, 153 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, రాజేష్ కు […] The post ఫేస్ బుక్ లో జగన్ పై అసభ్యకర పోస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అనంతపురం : ఎపి సిఎం జగన్ పై ఫేస్ బుక్ లో అసభ్యకరమైన వీడియో పోస్టు చేసిన రాజేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న రాజేష్ జగన్ పై అసభ్యకర పోస్టు పెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రాజేష్ ను విడపనకల్లులో అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. రాజేష్ పై 59/19యు/505(2). 507, 153 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, రాజేష్ కు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రముఖులపై అసభ్యకర పోస్టులు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Man Arrest Because-Doing Vulgur Post Om AP CM Jagan

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫేస్ బుక్ లో జగన్ పై అసభ్యకర పోస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: