కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్-3 పంపులను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ -3 పంపులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఎంఎల్ సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి గుడిపల్లి రిజర్వాయర్ లో కృష్ణమ్మకు పూజలు చేశారు. ఇదిలా ఉండగా.. నాగార్జున సాగర్ కు భారీగా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు […] The post కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్-3 పంపులను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ -3 పంపులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఎంఎల్ సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి గుడిపల్లి రిజర్వాయర్ లో కృష్ణమ్మకు పూజలు చేశారు. ఇదిలా ఉండగా.. నాగార్జున సాగర్ కు భారీగా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పుడు ఇన్ ఫ్లో- 6,19,083 క్యూసెక్యులు, ఔట్ ఫ్టో- 4,58805 క్యూసెక్యులు, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 583 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టిఎంసిలు, ప్రస్తుతం 290 టిఎంసిలు నిల్వ ఉంది.

Niranjan Reddy begins Kalwakurthy Lift Irrigation 3 pumps

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్-3 పంపులను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: