‘సైరా’మేకింగ్ వీడియో విడుదల….

  హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. పంద్రాగస్టు ఒక రోజు ముందుగానే ఈ వీడియోను విడుదల చేశారు. కొణెదల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, […] The post ‘సైరా’ మేకింగ్ వీడియో విడుదల…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. పంద్రాగస్టు ఒక రోజు ముందుగానే ఈ వీడియోను విడుదల చేశారు. కొణెదల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదతరులు నటిస్తున్నారు. అక్టోబర్-2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20 ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

 

   

 

 

The post ‘సైరా’ మేకింగ్ వీడియో విడుదల…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: