ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

  హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ వివిధ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫలితాలను బుధవారం (ఆగస్టు 14) విడుదల చేసింది. జూన్-జులైలో నిర్వహించిన బీకామ్, బీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ నమోదుచేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. OU Degree semester Results Released Related Images: [See image gallery […] The post ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ వివిధ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫలితాలను బుధవారం (ఆగస్టు 14) విడుదల చేసింది. జూన్-జులైలో నిర్వహించిన బీకామ్, బీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ నమోదుచేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

OU Degree semester Results Released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: