సైరా హిందీ హక్కులు ఫర్హాన్ అక్తర్ సొంతం

  ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్ర సైరా హిందీలో కూడా విడుదల కానున్నది. ఈ హిందీ చిత్రం పంపిణీ హక్కులను ఫర్హాన్ అక్తర్, రితీష్ సిధ్వానీకి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ తడానీకి చెందిన ఎఎ ఫిల్మ్ సొంతం చేసుకుంది. అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో తొలిసారి తెలుగులో నటిస్తున్న ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితర ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా […] The post సైరా హిందీ హక్కులు ఫర్హాన్ అక్తర్ సొంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్ర సైరా హిందీలో కూడా విడుదల కానున్నది. ఈ హిందీ చిత్రం పంపిణీ హక్కులను ఫర్హాన్ అక్తర్, రితీష్ సిధ్వానీకి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ తడానీకి చెందిన ఎఎ ఫిల్మ్ సొంతం చేసుకుంది. అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో తొలిసారి తెలుగులో నటిస్తున్న ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితర ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన తారాగణాన్ని పరిచయం చేసే ఒక కొత్త వీడియోను హిందీ నిర్మాతలు విడుదల చేశారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ చేస్తున్న రెండవ దక్షిణాది సినిమా సైరా&నరసింహారెడ్డి. యశ్ నటించిన కెజిఎఫ్ చిత్రం హిందీ వర్షెన్‌ను ఈ సంస్థే పంపిణీ చేసింది.

Sye Raa Narasimha Reddy: New video introduces Chiranjeevi and Amitabh Bachchan, Farhan Akhtar picks up Hindi rights

 

 

The post సైరా హిందీ హక్కులు ఫర్హాన్ అక్తర్ సొంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: