లంచం కోసం తన్నుకున్న పోలీసులు (వైరల్ వీడియో)

లక్నో: లంచం విషయంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్న సంఘటన యుపిలోని ప్రయాగ్ రాజ్ లో చోటుచేసుకుంది. ప్రయాగ్ రాజ్ లో ఆగస్టు 11తేదీ రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు లంచం విషయంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇద్దరూ కొట్టుకుంటుంటే మరో వ్యక్తి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. విషయం కాస్త వైరల్ కావడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని క్రైంబ్రాంచ్ ఎస్పీ అశుతోష్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు […] The post లంచం కోసం తన్నుకున్న పోలీసులు (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: లంచం విషయంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్న సంఘటన యుపిలోని ప్రయాగ్ రాజ్ లో చోటుచేసుకుంది. ప్రయాగ్ రాజ్ లో ఆగస్టు 11తేదీ రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు లంచం విషయంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇద్దరూ కొట్టుకుంటుంటే మరో వ్యక్తి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. విషయం కాస్త వైరల్ కావడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని క్రైంబ్రాంచ్ ఎస్పీ అశుతోష్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్న ఆయన విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అశుతోష్ మిశ్రా పేర్కొన్నారు.

Two policemen fight with each other allegedly over a bribe

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంచం కోసం తన్నుకున్న పోలీసులు (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: