మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లపై బుధవారం నాడు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. కాగా మంగళవారం రోజు విచారణ జరిపించాలన్నతెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు పరిధిలో ఉన్న మున్సిపాలిటీ సమస్యలు కూడా పరిష్కరించామని చెప్పింది. అలాగే కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికల […] The post మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లపై బుధవారం నాడు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. కాగా మంగళవారం రోజు విచారణ జరిపించాలన్నతెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు పరిధిలో ఉన్న మున్సిపాలిటీ సమస్యలు కూడా పరిష్కరించామని చెప్పింది. అలాగే కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వివరించింది. ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకోని హైకోర్టు విచారణను వాయిదా వేసింది

Postpone inquiry into municipal elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: