బ్లాక్ బికినీలో సందడి

‘పోటుగాడు’ చిత్రంలో మనోజ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. ఓ గ్లామరస్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఈ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఈ పొడుగు కాళ్ల సుందరికి కరెక్ట్‌గా సరిపోతుంది. అల్లరి నరేష్‌తో కలిసి ‘జేమ్స్ బాండ్’ సినిమాలో నటించి ఫైట్స్ కూడా చేసింది ఈ భామ. ఆతర్వాత మరోసారి అల్లరి నరేష్‌తో కలిసి ‘సెల్ఫీ రాజా’ సినిమా చేసింది. తాజాగా ‘సువర్ణసుందరి’ సినిమాలో కత్తి […] The post బ్లాక్ బికినీలో సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘పోటుగాడు’ చిత్రంలో మనోజ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. ఓ గ్లామరస్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఈ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఈ పొడుగు కాళ్ల సుందరికి కరెక్ట్‌గా సరిపోతుంది. అల్లరి నరేష్‌తో కలిసి ‘జేమ్స్ బాండ్’ సినిమాలో నటించి ఫైట్స్ కూడా చేసింది ఈ భామ. ఆతర్వాత మరోసారి అల్లరి నరేష్‌తో కలిసి ‘సెల్ఫీ రాజా’ సినిమా చేసింది. తాజాగా ‘సువర్ణసుందరి’ సినిమాలో కత్తి పట్టి యుద్ధాలు కూడా చేసేసింది. ‘ఊళ్లో పెళ్లి కుక్కల హడావిడి’ అనే కామెడీ చిత్రంలో నటించింది. కన్నడలోనూ ఓ సినిమాలో నటించింది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్ హాట్ బికినీలో సాక్షి సందడి చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Sakshi Chowdari black bikini still viral

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్లాక్ బికినీలో సందడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: