పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతి

  ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ ప్రాంతంలోని సిటీ బస్టాండ్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బల్జిందర్ సింగ్ అనే వ్యక్తి దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పట్టుకొని స్టేషన్ క తరలించారు. లాకప్‌లోని విండో రాడ్‌కు అతడు ఉరేసుకొని చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో బల్జిందర్ చనిపోయాడని […] The post పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 


ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ ప్రాంతంలోని సిటీ బస్టాండ్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బల్జిందర్ సింగ్ అనే వ్యక్తి దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పట్టుకొని స్టేషన్ క తరలించారు. లాకప్‌లోని విండో రాడ్‌కు అతడు ఉరేసుకొని చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో బల్జిందర్ చనిపోయాడని అతడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Man Allegedly Hanged Himself to Death in Police Station

 

Man Allegedly Hanged Himself to Death in Police Station

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.