బహిరంగంగా దమ్ముకొట్టిన ప్రియాంక

అమెరికా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కుటుంబంతో కలిసి ధూమపానం చేస్తూ నెటిజన్లకు దొరికిపోయారు. తన భర్త నికో జోనాస్, తల్లి మధుచోప్రాతో కలిసి ఆమె బహిరంగంగా ధూమపానం చేశారు. వీరు ధూమపానం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ప్లోరిడాలోని మయామీలో జరిగింది. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే  ఆస్తమా బారిన పడ్డానని, ఆస్తమా తన కలలను అడ్డుకోలేకపోయిందని, ఆస్తమా రోగుల కోసం గతేడాది నిర్వహించిన అవగాహన సదస్సులో […] The post బహిరంగంగా దమ్ముకొట్టిన ప్రియాంక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కుటుంబంతో కలిసి ధూమపానం చేస్తూ నెటిజన్లకు దొరికిపోయారు. తన భర్త నికో జోనాస్, తల్లి మధుచోప్రాతో కలిసి ఆమె బహిరంగంగా ధూమపానం చేశారు. వీరు ధూమపానం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ప్లోరిడాలోని మయామీలో జరిగింది. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే  ఆస్తమా బారిన పడ్డానని, ఆస్తమా తన కలలను అడ్డుకోలేకపోయిందని, ఆస్తమా రోగుల కోసం గతేడాది నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రియాంక తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రియాంక ధూమపానం చేయడంపై నెటిజన్లు ఆమెతో ఆడుకుంటున్నారు. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు ఉంటాయని, తాను మాత్రం ఈ నీతులు, విలువలు పట్టించుకోదంటూ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మాటలకు, చేతలకు మధ్య పొంతన లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఆస్తమా రోగులు ప్రియాంక ధూమపానం చేసే ఫొటో చూడొద్దని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Global Star Priyanka Chopra Smoking In Public

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బహిరంగంగా దమ్ముకొట్టిన ప్రియాంక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: