చంద్రయాన్-2 కౌంట్ డౌన్ ప్రారంభం

  న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ఇటీవల వాయిదా పడిన చంద్రయాన్-2 ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 20 గంటల పాటు కొనసాగనున్న చంద్రయాన్-2 కౌంట్ డౌన్  భారతీయ కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం వేదికగా దీనిని చేపడుతారని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 ను నింగిలోకి మోసుకెళ్లనున్నజిఎస్ఎల్వీ మర్క్ -3 ఎం1, 3.8 టన్నుల బరువు ఉపగ్రహాన్ని రోదసిలోకి వాహకనౌక మోసుకెళ్లనుంది. అయితే అన్ని […] The post చంద్రయాన్-2 కౌంట్ డౌన్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ఇటీవల వాయిదా పడిన చంద్రయాన్-2 ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 20 గంటల పాటు కొనసాగనున్న చంద్రయాన్-2 కౌంట్ డౌన్  భారతీయ కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం వేదికగా దీనిని చేపడుతారని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 ను నింగిలోకి మోసుకెళ్లనున్నజిఎస్ఎల్వీ మర్క్ -3 ఎం1, 3.8 టన్నుల బరువు ఉపగ్రహాన్ని రోదసిలోకి వాహకనౌక మోసుకెళ్లనుంది. అయితే అన్ని సాంకేతిక సన్నద్ధలతో దీనిని ఇప్పుడు విజయవంతం చేయాలని ఇస్రో పట్టుదల వహించింది.

Countdown start to Chandrayaan-2 mission launch

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చంద్రయాన్-2 కౌంట్ డౌన్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: