‘ఆమె’ వెరీ హీట్…

  కొంత కాలం క్రితం దర్శకుడు విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కెరీర్ పైనే దృష్టిపెట్టింది అందాల తార అమలాపాల్. తాజాగా ఈ భామ ‘ఆమె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించింది. అయితే తాను కొంతకాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని ఈ భామ తాజాగా చెప్పింది. “మనం ఎంత కష్టపడినా మన కోసం ఒకరున్నారనే భావన కలగాలి. అలాంటి ఫీలింగ్‌ను నా బాయ్ ఫ్రెండ్ నాకు కలిగించాడు. నాకోసం అతడు […] The post ‘ఆమె’ వెరీ హీట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొంత కాలం క్రితం దర్శకుడు విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కెరీర్ పైనే దృష్టిపెట్టింది అందాల తార అమలాపాల్. తాజాగా ఈ భామ ‘ఆమె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించింది. అయితే తాను కొంతకాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని ఈ భామ తాజాగా చెప్పింది.

“మనం ఎంత కష్టపడినా మన కోసం ఒకరున్నారనే భావన కలగాలి. అలాంటి ఫీలింగ్‌ను నా బాయ్ ఫ్రెండ్ నాకు కలిగించాడు. నాకోసం అతడు తన ఉద్యోగం కూడా మానేశాడు. ఓ చిన్న పార్ట్‌టైమ్ జాబ్ చూసుకున్నాడు. నాతోనే ఉంటాడు. నన్ను బాగా చూసుకుంటాడు”అని అమలాపాల్ పేర్కొంది. ఇక ‘ఆమె’ సినిమాలో నగ్నంగా కనిపించాల్సి వచ్చినప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ వ్యతిరేకించలేదని చెప్పింది ఈ భామ. పైగా తనలో ధైర్యాన్ని నింపాడని, మెచ్చుకున్నాడని చెప్పింది అమలాపాల్.

Amala Paul said about her Boyfriend

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఆమె’ వెరీ హీట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: