ఒఆర్ఆర్‌పై కారు బోల్తా…

హైదరాబాద్: ఔటర్ రింగ్‌ రోడ్డుపై కారు బోల్తా పడిన ఘటన శనివారం సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముందు వెళుతున్న వాహనం ఒక్కసారిగా స్లో చేయడంతో వెనుక వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు దాన్ని ఢీకొని, అదుపు తప్పి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు […] The post ఒఆర్ఆర్‌పై కారు బోల్తా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: ఔటర్ రింగ్‌ రోడ్డుపై కారు బోల్తా పడిన ఘటన శనివారం సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముందు వెళుతున్న వాహనం ఒక్కసారిగా స్లో చేయడంతో వెనుక వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు దాన్ని ఢీకొని, అదుపు తప్పి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
car accidents on ORR at Rayadurgam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒఆర్ఆర్‌పై కారు బోల్తా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: