వైవిధ్యంగా అనుష్క ‘నిశ్శబ్ధం’ పోస్టర్

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి, ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ, ‘నిశ్శబ్ధం’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా, ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తాజాగా 14 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘నిశ్శబ్ధం’ చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపుతూ.. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క చేతులను కలర్ ఫుల్ గా చేసి […] The post వైవిధ్యంగా అనుష్క ‘నిశ్శబ్ధం’ పోస్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి, ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ, ‘నిశ్శబ్ధం’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా, ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తాజాగా 14 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘నిశ్శబ్ధం’ చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపుతూ.. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క చేతులను కలర్ ఫుల్ గా చేసి వైవిధ్యంగా చూపించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తోన్న చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణను జరుపుకుంటుంది.ఇక, ఈ సినిమాలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Anushka’s Nishabdham Movie title poster Released

The post వైవిధ్యంగా అనుష్క ‘నిశ్శబ్ధం’ పోస్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: