జబర్దస్త్ వినోద్‌పై హత్యాయత్నం…

  జబర్దస్త్ కామెడీ షోలో అమ్మాయి వేషంతో పాపులర్ అయిన కమెడియన్ వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివసిస్తున్న వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో వినోద్ కంటికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో వినోద్.. ఇంటి ఓనర్ తనపై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో వినోద్ తన పెళ్లీ విషయంలో ఇంట్లోవారితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తాలు వచ్చాయి. ఇప్పడు ఈ వివాదానికి […] The post జబర్దస్త్ వినోద్‌పై హత్యాయత్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జబర్దస్త్ కామెడీ షోలో అమ్మాయి వేషంతో పాపులర్ అయిన కమెడియన్ వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివసిస్తున్న వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో వినోద్ కంటికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో వినోద్.. ఇంటి ఓనర్ తనపై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో వినోద్ తన పెళ్లీ విషయంలో ఇంట్లోవారితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తాలు వచ్చాయి. ఇప్పడు ఈ వివాదానికి గల కారాణాలు తెలియరాలేదు. ఇంటి యజమాని హత్యాయత్నం చేసేంతగా వినోద్ ఏం చేశాడన్నది తెలియాల్సి ఉంది. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.

House Owner attack on Jabardasth comedian Vinod

The post జబర్దస్త్ వినోద్‌పై హత్యాయత్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.