‘ఎవరు’సినిమా టీజర్ విడుదల

హైదరాబాద్: అడివి శేష్, రెజీనా కసిండ్రా నటించిన ఎవరు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అక్కినేని సమంత ఈ టీజర్‌ను తన ట్విట్టర్ విడుదల చేసింది. ఈ సినిమా అడివి శేషు పోలీసు పాత్రలో నటించగా రెజీనా బాధితురాలిగా పాత్ర గొప్పగా చేసింది. పివిపి బ్యానర్‌పై వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నా నిర్మిస్తుండగా వెంకట్ రమ్జి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పకాల మ్యూజిక్ అందిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గుడాచారి వంటి […] The post ‘ఎవరు’ సినిమా టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అడివి శేష్, రెజీనా కసిండ్రా నటించిన ఎవరు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అక్కినేని సమంత ఈ టీజర్‌ను తన ట్విట్టర్ విడుదల చేసింది. ఈ సినిమా అడివి శేషు పోలీసు పాత్రలో నటించగా రెజీనా బాధితురాలిగా పాత్ర గొప్పగా చేసింది. పివిపి బ్యానర్‌పై వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నా నిర్మిస్తుండగా వెంకట్ రమ్జి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పకాల మ్యూజిక్ అందిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గుడాచారి వంటి సినిమా టీజర్లను సమంతనే విడదల చేయడంతో ఈ మూవీ టీజర్‌ను ఆమెతో విడుదల చేయించారు.

 

 

 

Evaru Teaser Released by Akkineni Samantha

 

The post ‘ఎవరు’ సినిమా టీజర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: