నాగుపాముతో సెల్ఫీ…యువకుడి అరెస్టు

భువనేశ్వర్: ఒడిశాలోని బరగఢ్‌లో నాగుపాము పట్టుకొని చిత్రహింసలు పెట్టడమేకాకుండా దానితో సెల్పీలు దిగిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రోహిత్ మేహర్ అనే యువకుడు నాగుపాము పట్టుకున్నాడు. అనంతరం దాంతో సెల్ఫీలు దిగి సామాజిక మాద్యమాల్లో పెట్టాడు. ఆ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు పెట్టారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి రోహిత్ అరెస్టు చేసి రిమాండ్‌కు […] The post నాగుపాముతో సెల్ఫీ… యువకుడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భువనేశ్వర్: ఒడిశాలోని బరగఢ్‌లో నాగుపాము పట్టుకొని చిత్రహింసలు పెట్టడమేకాకుండా దానితో సెల్పీలు దిగిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రోహిత్ మేహర్ అనే యువకుడు నాగుపాము పట్టుకున్నాడు. అనంతరం దాంతో సెల్ఫీలు దిగి సామాజిక మాద్యమాల్లో పెట్టాడు. ఆ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు పెట్టారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి రోహిత్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

The post నాగుపాముతో సెల్ఫీ… యువకుడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: