మహారాష్ట్రలో కారు లారీ ఢీ : 9 మంది మృతి

  ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణె – సోలాపూర్ హైవేపై కారు లారీ ఢీకొన్ని కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. మృతులు పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించిన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. వీరి మృతులతో వారి స్వగ్రామంలో […] The post మహారాష్ట్రలో కారు లారీ ఢీ : 9 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణె – సోలాపూర్ హైవేపై కారు లారీ ఢీకొన్ని కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. మృతులు పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించిన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. వీరి మృతులతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

9 people died in road accident on pune solapur Highway

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహారాష్ట్రలో కారు లారీ ఢీ : 9 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: