చెత్తకు బదులుగా అల్పాహారం…

  రాయ్‌పూర్‌ : ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని ప్రకటించింది. నిరాశ్రయులు ఎవరైనా కేజీ చెత్తను తీసుకువస్తే వారికి అరకేజీ అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు. దేశంలో మొదటి సారిగా ఇక్కడ గార్బేజ్‌ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తారట. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్‌ మున్సిపాలిటీ ఈ […] The post చెత్తకు బదులుగా అల్పాహారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాయ్‌పూర్‌ : ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని ప్రకటించింది. నిరాశ్రయులు ఎవరైనా కేజీ చెత్తను తీసుకువస్తే వారికి అరకేజీ అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు.

దేశంలో మొదటి సారిగా ఇక్కడ గార్బేజ్‌ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తారట. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్‌ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్లాస్టిక్‌ సేకరించే వారికి ఇళ్లు కూడా నిర్మించే ఇచ్చే యోచనలో ఉన్నట్లు నగర మేయర్‌ అజయ్‌ తెలిపారు.

Municipality serves Breakfast instead of Garbage

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెత్తకు బదులుగా అల్పాహారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: