బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష: రంజిత్ రెడ్డి

  హైదరాబాద్: బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూప్పారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి అన్నారు. పెన్సన్స్ స్కీం, ఇంటింటికీ తాగునీటి పథకాలకు బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించలేదని, కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధుల ఊసేలేదని రంజిత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రజల అవసరాలకు విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ కూర్పు, […] The post బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష: రంజిత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూప్పారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి అన్నారు. పెన్సన్స్ స్కీం, ఇంటింటికీ తాగునీటి పథకాలకు బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించలేదని, కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధుల ఊసేలేదని రంజిత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ప్రజల అవసరాలకు విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ కూర్పు, బడ్జెట్ లో రాష్ట్రాల హక్కులకు విఘాతం కల్గించారని రంజత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.11 వేల కోట్లు కేటాయిస్తే అన్ని రాష్ట్రాలకు కలిపి బడ్జెట్ లో కేంద్రం రూ. 10 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. గ్రౌమ్ సడక్ యోజన పథకంలో తెలంగాణకు అన్యాయం జరింగిందని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని రంజిత్ రెడ్డి ఆరోపించారు.

MP Ranjith reddy fire on central govt budget

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష: రంజిత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: