ప్రభుత్వ ఉపాధ్యాయుడికి గోల్డ్ మెడల్

  నాగర్‌కర్నూల్: జిల్లాలోని ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గోల్డ్ మెడల్ అందుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే… ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను పరశురాంకు ఓయూ విసి ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావు, రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంఎల్ఎ గువ్వల బాలరాజు, […] The post ప్రభుత్వ ఉపాధ్యాయుడికి గోల్డ్ మెడల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగర్‌కర్నూల్: జిల్లాలోని ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గోల్డ్ మెడల్ అందుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే… ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను పరశురాంకు ఓయూ విసి ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావు, రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంఎల్ఎ గువ్వల బాలరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రమేష్, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, విద్యార్ధులు ఉపాధ్యాయుడు పరశురాంకు అభినందలు తెలియజేశారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పిజిఆర్ఆర్ సిడిఇ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.గణేష్ పాల్గొన్నారు.

Govt teacher parashuram bags gold medal from OU

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రభుత్వ ఉపాధ్యాయుడికి గోల్డ్ మెడల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: