కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా…బలపరీక్ష వాయిదా

  బెంగళూరు: కర్నాటక రాజకీయ సంక్షోభంలో హైడ్రామా నడుస్తోంది. ఈ రోజు అసెంబ్లీ సభలో కుమార స్వామి ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై ఓటింగ్ వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదిశించినా.. అసెంభ్లీలో నెలకొన్న గందరగోళంతో డిప్యూటి స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో విపక్ష బిజెపి నేతలు సభ వాయిదాకు అభ్యంతరం తెలుపుతూ రాత్రికి సభలోనే పడుకుంటామని నిరసనకు దిగారు. karnataka Assembly adjourned […] The post కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా… బలపరీక్ష వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కర్నాటక రాజకీయ సంక్షోభంలో హైడ్రామా నడుస్తోంది. ఈ రోజు అసెంబ్లీ సభలో కుమార స్వామి ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై ఓటింగ్ వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదిశించినా.. అసెంభ్లీలో నెలకొన్న గందరగోళంతో డిప్యూటి స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో విపక్ష బిజెపి నేతలు సభ వాయిదాకు అభ్యంతరం తెలుపుతూ రాత్రికి సభలోనే పడుకుంటామని నిరసనకు దిగారు.

karnataka Assembly adjourned for tomorrow

The post కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా… బలపరీక్ష వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: