నగల దుకాణంలో భారీ చోరీ

కామారెడ్డి:  పిట్లంలో ఉన్న ఓ బంగారు నగల దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు గోడ పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఈక్రమంలో ఆ దొంగలు దుకాణంలోని 43.3 తులాల బంగారం, 45.2 కిలోల వెండి అపహరించారు. దుకాణపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్ […] The post నగల దుకాణంలో భారీ చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కామారెడ్డి:  పిట్లంలో ఉన్న ఓ బంగారు నగల దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు గోడ పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఈక్రమంలో ఆ దొంగలు దుకాణంలోని 43.3 తులాల బంగారం, 45.2 కిలోల వెండి అపహరించారు. దుకాణపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్ పి అన్యోన్య మీడియాకు తెలిపారు.

Theft In Jewellery Shop At Pitlam In Kamareddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నగల దుకాణంలో భారీ చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: