పాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే రైల్వే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు

  లోక్‌సభలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీ: ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని రైల్వేలు అనుసరిస్తున్న్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బుధవారం చెప్పారు. ప్రాజెక్టుల పనిపై వివిధ దశల్లో విస్తృతమైన పర్యవేక్షణ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న అంశాల ను పరిష్కరించుకొని ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటుచే శాం. నిర్ణీత సమయం కన్నా ముందే పూర్తి కావడానికి కంట్రాక్టర్లకు బోనస్ రూపంలో ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని […] The post పాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే రైల్వే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లోక్‌సభలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని రైల్వేలు అనుసరిస్తున్న్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బుధవారం చెప్పారు. ప్రాజెక్టుల పనిపై వివిధ దశల్లో విస్తృతమైన పర్యవేక్షణ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న అంశాల ను పరిష్కరించుకొని ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటుచే శాం. నిర్ణీత సమయం కన్నా ముందే పూర్తి కావడానికి కంట్రాక్టర్లకు బోనస్ రూపంలో ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని రైల్వేలు చేపట్టాయి. అందువల్ల ప్రాజెక్టుల అమలు వేగవంతం అవుతుంది’ అని రైల్వే మంత్రి బుధవారం లోక్‌సభలో చెప్పా రు. కన్హంగాడ్ పనతూర్ కనియూరు కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే నివేదిక, అంచనా వ్యయం, ప్రణాళికలు ఖరారు అవుతున్నాయని, 90.50 కిలోమీటర్ల లైన్‌కు ఫీల్డ్ సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టులో 50 కిలోమీటర్ల మార్గం కేరళలోనూ, మిగతాది కర్ణాటకలోనూ ఉంటుంది.

Railways incentives for early completion of projects

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే రైల్వే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: