కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత

  న్యూఢిల్లీ: నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలుపివేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఉరిశిక్షను పున:పరిశీలించాలని పాకిస్థాన్ కు ఐసిజె సూచించింది. కుల్‌భూషణ్‌కు, మా నిఘా విభాగానికి ఎలాంటి సంబంధం లేదని భారత్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. భారత గూఢాచారిగా భావించి కుల్‌భూషణ్‌కు పాక్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ICJ cancelled kulbhushan death […] The post కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలుపివేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఉరిశిక్షను పున:పరిశీలించాలని పాకిస్థాన్ కు ఐసిజె సూచించింది. కుల్‌భూషణ్‌కు, మా నిఘా విభాగానికి ఎలాంటి సంబంధం లేదని భారత్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. భారత గూఢాచారిగా భావించి కుల్‌భూషణ్‌కు పాక్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

ICJ cancelled kulbhushan death sentence

The post కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: