బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం…వ్యక్తి అరెస్టు

తంజావూరు: కుంభకోణంలో త్వరలో జరిగే బీఫ్ ఫెస్టివల్‌కు రావాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఆహ్వానం పంపిన తంజావూరు జిల్లాకు చెందిన ఒక 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో బీఫ్ ఫెస్టివల్ ఆహ్వానం పోస్టును పెట్టినందుకు తమిళనాడు కుడియరసు కట్చి వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్ ఎళియన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మత విదేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితమే బీఫ్ సూప్ […] The post బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం… వ్యక్తి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తంజావూరు: కుంభకోణంలో త్వరలో జరిగే బీఫ్ ఫెస్టివల్‌కు రావాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఆహ్వానం పంపిన తంజావూరు జిల్లాకు చెందిన ఒక 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో బీఫ్ ఫెస్టివల్ ఆహ్వానం పోస్టును పెట్టినందుకు తమిళనాడు కుడియరసు కట్చి వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్ ఎళియన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మత విదేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితమే బీఫ్ సూప్ తాగుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నాగపట్నం జిల్లాలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Man arrested for posting on Beef Festival, Tamilnadu Kudiarasu Katchi founder president S Ezhilan was arrested in Tanjavur

The post బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం… వ్యక్తి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: