మంత్రి పదవులు ఇప్పిస్తానని…

సిమ్లా : ఎంఎల్ఎలకు మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.  ఢిల్లీకి చెందిన సంజయ్ తివారీ అనే వ్యక్తి ఓ ఫంక్షన్‌లో ముగ్గురు ఎంఎల్ఎలను కలిశాడు.  తాను ఓ ఎంపి పిఎనంటూ వారితో  పరిచయం చేసుకున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి మంత్రి పదవులు ఇప్పిస్తానని వారితో నమ్మబలికాడు. ఈ క్రమంలో అతడు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. అనంతరం సంజయ్ […] The post మంత్రి పదవులు ఇప్పిస్తానని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిమ్లా : ఎంఎల్ఎలకు మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.  ఢిల్లీకి చెందిన సంజయ్ తివారీ అనే వ్యక్తి ఓ ఫంక్షన్‌లో ముగ్గురు ఎంఎల్ఎలను కలిశాడు.  తాను ఓ ఎంపి పిఎనంటూ వారితో  పరిచయం చేసుకున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి మంత్రి పదవులు ఇప్పిస్తానని వారితో నమ్మబలికాడు. ఈ క్రమంలో అతడు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. అనంతరం సంజయ్ తివారీ కనిపించకుండాపోయాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన సదరు ఎంఎల్ఎలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పోలీసులు సంజయ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fraud In Name Of Ministerial Posts

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మంత్రి పదవులు ఇప్పిస్తానని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: