గురుకుల కొలువులు…

  1698పోస్టుల భర్తీకి అనుమతి  ప్రిన్సిపాల్ పోస్టులు : 36, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ : 1071, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ : 119, లైబ్రేరియన్ : 119, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ : 119, స్టాఫ్ నర్స్ :119, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 110, జూనియర్ అసిస్టెంట్ : 05 హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల గురుకుల విద్యాసంస్థల్లో 1698 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. […] The post గురుకుల కొలువులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

1698పోస్టుల భర్తీకి అనుమతి 

ప్రిన్సిపాల్ పోస్టులు : 36, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ : 1071, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ : 119, లైబ్రేరియన్ : 119, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ : 119, స్టాఫ్ నర్స్ :119, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 110, జూనియర్ అసిస్టెంట్ : 05

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల గురుకుల విద్యాసంస్థల్లో 1698 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్‌బోర్డ్ ద్వారా నేరుగా నియామకాలు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ప్రిన్సిపాల్ పోస్టులు 36, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 1071, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 119, లైబ్రేరీయన్ 119, -క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్స్‌ట్రక్టర్ 119, -స్టాఫ్ నర్స్ 119, -జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 110, -జూనియర్ అసిస్టెంట్ 05 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Government sanction for Gurukula jobs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గురుకుల కొలువులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: