డెలివరీ లోపే పెళ్లి…!

  అందాల తార అమీజాక్సన్ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలిసింది. డెలివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్ కుటుంబ […] The post డెలివరీ లోపే పెళ్లి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అందాల తార అమీజాక్సన్ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలిసింది. డెలివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా పెళ్లికి డేట్ ఫిక్స్ కాలేదని తెలిసింది.

 

Amy Jackson is getting married to her boyfriend George

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డెలివరీ లోపే పెళ్లి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: