16 వాహనాలను నిప్పంటించిన మావోయిస్టులు

  రాంచీ: మావోయిస్టులు 16 వాహనాలను తగులబెట్టి, ఆరుగురు కూలీలపై దాడికి పాల్పడిన సంఘటన జార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మావోయిస్టులు లతేహార్ జిల్లాలోని థోరి రైల్వే స్టేషన్ పై దాడి చేసి, అనంతరం ప్రక్కనే కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలోకి ప్రవేశించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఆరుగురు కూలీలపై దాడికి పాల్పడారు. అక్కడే పని చేస్తున్న 16 వాహనాలకు నిప్పంటించి, అనంతరం దాదాపు […] The post 16 వాహనాలను నిప్పంటించిన మావోయిస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంచీ: మావోయిస్టులు 16 వాహనాలను తగులబెట్టి, ఆరుగురు కూలీలపై దాడికి పాల్పడిన సంఘటన జార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మావోయిస్టులు లతేహార్ జిల్లాలోని థోరి రైల్వే స్టేషన్ పై దాడి చేసి, అనంతరం ప్రక్కనే కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలోకి ప్రవేశించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఆరుగురు కూలీలపై దాడికి పాల్పడారు. అక్కడే పని చేస్తున్న 16 వాహనాలకు నిప్పంటించి, అనంతరం దాదాపు 15 మంది మావోయిస్టులు విచక్షణారహితంగా గాల్లోకి కాల్పులు జరిపినట్టు అక్కడున్న స్థానికులు తెలియజేశారు. ఈ దాడికి కారణం థోరి నుంచి బోగ్గు రవాణాను వ్యకిరేకిస్తూ మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్టుగా సమాచారం తెలిసింది. మావోయిస్టుల దాడి తర్వాత ఆ ప్రాంతంలో బోగ్గు రవాణాను నిలిపివేసి, పోలీసులు ఆ ప్రాంతాన్ని భారీగా మోహరించారు.

maoists set ablaze 16 vehicles in jharkhand

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 16 వాహనాలను నిప్పంటించిన మావోయిస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: