రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరారెడ్డి

హైదరాబాద్ : ప్రముఖ నటి సమీరారెడ్డి శుక్రవారం ఉదయం రెండో బిడ్డకు జన్మనిచ్చారు. పురిటి నొప్పులతో ఆమె గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపారు. కొంతకాలంగా బేబీ బంప్ తో సమీరా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 2014లో అక్షయ్ వార్దేను సమీరారెడ్డి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ […] The post రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటి సమీరారెడ్డి శుక్రవారం ఉదయం రెండో బిడ్డకు జన్మనిచ్చారు. పురిటి నొప్పులతో ఆమె గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపారు. కొంతకాలంగా బేబీ బంప్ తో సమీరా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 2014లో అక్షయ్ వార్దేను సమీరారెడ్డి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2015లో సమీరారెడ్డి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

Actress Samira Reddy Gave Birth To Second Child

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: