నిరుద్యోగులకు తీపి కబురు

    హైదరాబాద్: బిసి గురుకుల విద్యా సంస్థల్లో 1698 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేయాలని కెసిఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాళీలో ప్రిన్సిపల్స్ 36, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1071, పిఇటి 119, లైబ్రెరియన్ 119, క్రాప్ట్, ఆర్ట్ , మ్యూజిక్ ఇన్స్‌స్ట్రక్టర్ 119, స్టాఫ్ నర్స్ 119, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ 110, జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టుల […] The post నిరుద్యోగులకు తీపి కబురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: బిసి గురుకుల విద్యా సంస్థల్లో 1698 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేయాలని కెసిఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాళీలో ప్రిన్సిపల్స్ 36, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1071, పిఇటి 119, లైబ్రెరియన్ 119, క్రాప్ట్, ఆర్ట్ , మ్యూజిక్ ఇన్స్‌స్ట్రక్టర్ 119, స్టాఫ్ నర్స్ 119, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ 110, జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టుల నియామకానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

The post నిరుద్యోగులకు తీపి కబురు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: