వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స

అమరావతి : ఎపి అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. రైతులకు ధీర్ఘకాలం మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన పాదయాత్రలో సిఎం జగన్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని ఆయన చెప్పారు. తమ పార్టీ వైసిపి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి, వందకు వంద శాతం తమ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఆయన […] The post వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : ఎపి అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. రైతులకు ధీర్ఘకాలం మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన పాదయాత్రలో సిఎం జగన్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని ఆయన చెప్పారు. తమ పార్టీ వైసిపి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి, వందకు వంద శాతం తమ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఆయన చెప్పారు. కౌలు రైతులకు కూడా మేలు చేకూర్చే సంక్షేమ చర్యలు తీసుకుంటామన్నారు. విపత్తులు వచ్చిన సమయంలో రైతులు పడే బాధలను తెలుసుకున్నామని ఆయన చెప్పారు. రైతులకు రాయితీలు అందించడంలో ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు మేలు చేసే దిశలో తమ ప్రభుత్వం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Botsa Satyanarayana Speech on Agricultural Budget

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: